NLR: దుత్తలూరు మండలంలోని నర్రవాడ శ్రీ వెంగమాంబ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మేళా తాళాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి సెలవు అడిగే కార్యక్రమ ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. అనంతరం బాలలయంలో విగ్రహాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నర్రవాడ వెంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు


