NLR: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈనెల 16వ తేదీన నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించిన చారిత్రాత్మక DSR, RSR ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన చేతుల మీదగా ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటనలో భాగంగా నారాయణ కుమార్తె షరిని ఆయా పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి సమీక్ష చేశారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో లోకేష్ పర్యటన ఖరారు..!


