హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మత్తు ఇంజెక్షన్ల కేసులో ఐదుగురి అరెస్ట్

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకలం రేపిన మత్తు ఇంజెక్షన్ల వ్యవహారంలో మంగళవారం పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మత్తు ఇంజెక్షన్ల వ్యవహారంపై విచారణ చేస్తున్నామని వారి వద్దనుండి 880 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.