NTR: తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ తన వినూత్న పనితీరుతో ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. కార్యాలయానికి పరిమితం కాకుండా, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ఓపికగా వింటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కార మార్గాలను చూపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చూపుతున్న చొరవ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.
ఆంధ్రప్రదేశ్
ప్రజల మనసు గెలుస్తున్న ఆర్డీవో


