హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టమాటా ధర పతనం.. రోడ్లపై పంట పారబోత..!

KRNL: వర్షాభావంతో ఓవైపు పంటలు దెబ్బతింటుండగా, టమాటా రైతులకు ధరల పతనం మరో సమస్యగా మారింది. 25 కిలోల బాక్స్‌కు కేవలం రూ.150 మాత్రమే లభిస్తోందని రైతులు వాపోతున్నారు. సాగు, మందులు, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో తీవ్ర ఆవేదనతో కొందరు రైతులు టమాటాలను రోడ్లపై పారబోస్తున్నారు.