E.G: ఎన్నికల హామీల మేరకు 50 ఏళ్లు నిండిన BC, SC, ST వర్గాల అర్హులకు పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని YCP నేత, కాకినాడ జిల్లా RTI విభాగం జనరల్ సెక్రటరీ నున్నం రాంబాబు డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 50 ఏళ్లు పూర్తయిన వారికి సామాజిక భద్రత పెన్షన్ అందించాలని, అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి తగిన వెసులుబాటు కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలి: రాంబాబు


