సత్యసాయి: స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్ల సేవా ప్రస్థాన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ట్రస్ట్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలు అభినందనీయం: మంత్రి


