ATP: CM చంద్రబాబు నాయుడును అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో ప్రభాకర్ చౌదరి కొద్దిసేపు మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలు, అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. టీడీపీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబును కలిసిన ప్రభాకర్ చౌదరి


