హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక పోరుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

సత్యసాయి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి పెరుగుతోంది. షెడ్యూల్ రాకముందే ప్రధాన రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలతో అధికార కూటమి ముందుకెళ్తుండగా, వైసీపీ శ్రేణులు పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో పట్టు కోసం పార్టీల పోటీతో స్థానిక పోరు ఆసక్తికరంగా మారింది.