PLD: వినుకొండ–నరసరావుపేట రోడ్డులో లారీ ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వినుకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
లారీ ఢీకొని ఓ వ్యక్తి తీవ్ర గాయాలు


