హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల వెళ్లే భక్తులకు GOOD NEWS

తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ దృష్ట్యా వందేభారత్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్‌కు భారీ డిమాండ్ ఉండగా, భక్తులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడేలా కొత్త సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు.