శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐ (డీఎల్డీసీ)లో ఏఐ, డేటా ల్యాబ్లలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ వి.రఘురాం తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ, సీఎస్ఈ, కమ్యూ నికేషన్స్ ఇంజినీరింగ్, బీసీఏ, ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఏఐ, డేటా ల్యాబ్‌లో దరఖాస్తులు ఆహ్వానం


