ప్రకాశం: గిద్దలూరు మార్కెట్‌యార్డు ఎదురువీధిలోని ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. సుమారు అర్థరాత్రి 2 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గిద్దలూరులో ఇంట్లో చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు


