విశాఖ రైతుబజార్లో మంగళవారం కూరగాయల కిలో ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.26, ఉల్లి రూ.53, బంగాళదుంప రూ.14, వంకాయ రూ.32, కాకరకాయ రూ.38, మిర్చి రూ.50, క్యాబేజీ రూ. 22, అల్లం రూ.140, దొండకాయ రూ.32, బెండకాయ రూ.18, బీరకాయ రూ.36, క్యారెట్ రూ.36, కీర రూ.32, క్యాప్సికం రూ. 40, బీట్రూట్ రూ.36 చొప్పున విక్రయించారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో కూరగాయల ధరలు ఇలా..!


