హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గానుగ నూనె తయారీ యూనిట్ ప్రారంభించిన కలెక్టర్

NDL: PMFME పథకం ద్వారా సూక్ష్మ ఆహార పరిశ్రమలను ప్రోత్సహించి రైతులు, మహిళలు, ఔత్సాహికులకు అదనపు ఆదాయం, స్థానిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం స్థానిక అయ్యలూరు మెట్టలో ఏర్పాటు చేసిన 'స్వేచ్ఛ బుల్ డ్రివెల్ ఆయిల్స్' గానుగ నూనె తయారీ యూనిట్‌ను కలెక్టర్ ప్రారంభించారు.