దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో తిలక్ వర్మ, వైభవ్ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దూకుడుగా ఆడుతున్న వైభవ్‌ను తిలక్ సరదాగా స్లెడ్జింగ్ చేయడంతో ఇద్దరూ కాసేపు ఎదురెదురుగా నిలబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ 37 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
క్రీడలు
వైభవ్‌పై తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వీడియో!


