ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరం డిగ్రీ ప్రవేశాలకు 299 సీట్లు కేటాయించినట్లు ప్రిన్సిపాల్ డా.రమణ మంగళవారం తెలిపారు. OAMDCలో సీటు అలాట్‌మెంట్ పొందిన విద్యార్థులు, అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకురావాలన్నారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో చేరాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 299 సీట్లు


