హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ దర్శనం

CTR: శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు ఉదయపూర్వమే అమ్మవారి మూలవర్లను వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.