హైదరాబాద్: 28°C
క్రీడలు

రెండేళ్లు వెనక్కి వెళ్లి కష్టపడ్డా: ఇషాన్

బీసీసీఐ కాంట్రాక్ట్‌ కోల్పోయిన తర్వాత రెండేళ్లు వెనక్కి వెళ్లి కష్టపడ్డానని భారత్ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ తెలిపారు. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తూ మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఆయన.. దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో 270 పరుగులతో అదరగొట్టారు. అంచనాలు, ఒత్తిడిని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టానని చెప్పారు.