భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన గిల్‌కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటివరకు 146 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 7,291 పరుగులు సాధించారు. 21 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశారు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
క్రీడలు
శుభ్‌మన్ గిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు


