భారత క్రీడాకారులు పాకిస్థాన్‌లో జరిగే సౌత్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ వేదికలుగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పోటీలు జరగనున్నాయి. భారత ఒలింపిక్ సంఘం పాల్గొనేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం తుది అనుమతి ఇవ్వాల్సిఉంది. 28క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి.
క్రీడలు
పాకిస్థాన్‌కు వెళ్లనున్న భారత ఆటగాళ్లు!


