హైదరాబాద్: 28°C
తెలంగాణ

22ఏపై మాజీ మంత్రి ఆగ్రహం

MBNR: మహబూబ్‌నగర్ జిల్లాలో 22ఏ భూముల నిషేధం ప్రజల్లో కలవరం సృష్టిస్తోందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో సుమారు 500 ఎకరాలు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు. రాజాపూర్, మిడ్జిల్, నవాబ్‌పేట, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్, వనపర్తి ప్రాంతాల్లోనూ సమస్య ఉందన్నారు.