MNCL: బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు చౌరస్తాలో పైపులైన్‌కు మరమ్మతులు చేయడం కోసం గుంత తవ్వారు. పనులు పూర్తి అయిన తరువాత కూడా దానిని సరిగా పూడ్చకుండా వదిలేశారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మున్సిపల్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
అసంపూర్తి పనులతో ఇబ్బందులు


