ADB: పట్టణంలోని బొక్కలగూడకు చెందిన మూగ బాధితుడు నయీముల్లా ఖాన్‌కు 3 నెలలుగా నిలిచిన దివ్యాంగ పెన్షన్‌పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా సానుకూలంగా స్పందించారు. మూగ బాధితుల సంఘం ప్రతినిధి శంకర్ వినతి పత్రం అందజేసి.. సైగల ద్వారా సమస్యను కలెక్టర్ రాజర్షి షాకు వివరించారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ పెన్షన్ పునరుద్ధరించాలని DRDO రవీందర్‌ను ఆదేశించారు.
తెలంగాణ
దివ్యాంగ పెన్షన్లపై కలెక్టర్ ఆదేశాలు


