GDWL: తెలంగాణ అసెంబ్లీ వద్ద నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అన్యాయమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
తెలంగాణ
బీఆర్ఎస్ నేతలపై కేసులు


