NRPT: హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు అకస్మాత్తుగా కుప్పకూలడంతో మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించారు. పరిస్థితిని గమనించిన మంత్రి ఆలస్యం చేయకుండా ఆయనకు CPR చేసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించి, బాధితుడిని వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ
VIDEO: మానవత్వం చాటుకున్న మంత్రి


