హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పంట వివరాలను డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేసుకోవాలి'

PDPL: ముత్తారం మండలంలోని రైతులు వానాకాలం పంట వివరాలను డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేయించుకోవాలని వ్యవసాయాధికారి జె. అనూష సూచించారు. వాలంటీర్లకు వివరాలు ఇచ్చి నమోదు చేయించుకున్న వారికే ప్రభుత్వ రూ. 500 బోనస్ వర్తిస్తుందన్నారు. వరి, పత్తి, మొక్కజొన్న సహా సాగు చేసిన అన్ని పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కోరారు.