HYD: నగరంలో వాటర్ ట్యాంకర్ల రవాణా ఛార్జీల సవరణ, నో-ఎంట్రీ వేళల నుంచి మినహాయింపు కోరుతూ ట్యాంకర్ యజమానుల యూనియన్ జలమండలి ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చింది. 'డయల్ ఏ ట్యాంకర్' సేవలందిస్తున్న వీరి డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే, ఈ నెల 21 నుంచి నగరంలో వాటర్ ట్యాంకర్ల సరఫరా పూర్తిగా నిలిపివేసి నిరవధిక సమ్మె చేపడతామని వారు హెచ్చరించారు.
తెలంగాణ
ఈనెల 21 నుంచి వాటర్ ట్యాంకర్ల సమ్మె


