KNR: నగునూరులోని ప్రతిమ ఆసుపత్రి వద్ద పోయిన యాపిల్ ఐఫోన్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు సీఈఐఆర్ టెక్నాలజీ సాయంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు భవ్యవాణి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ జగిత్యాలలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సీఐ ఏ.నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా ఫోన్‌ను బాధితురాలికి అందజేశారు.
తెలంగాణ
ఐఫోన్‌ను గుర్తించిన రూరల్ పోలీసులు


