హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నో మ్యాపింగ్, అనామోలీస్‌ పూర్తి చేయాలి'

MNCL: ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో 70 శాతం నోటీసులు అందించినట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. మిగిలిన నోటీసులు త్వరలో పూర్తి చేస్తామని, నో మ్యాపింగ్, అనామోలీస్ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.