హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్‌, కోహ్లీ భవితవ్యంపై నెహ్రా కీలక వ్యాఖ్యలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆడతారని ఇప్పుడే చెప్పడం తొందరపాటేనని మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రా అన్నారు. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉందని, అప్పటివరకు వారి ఫామ్‌, ఫిట్‌నెస్‌ ఎలా ఉంటుందో చూడాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా తుది నిర్ణయం చెప్పలేమని స్పష్టం చేశారు.