హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంటి హత్య మిస్టరీ వీడేనా?

VZM: విశాఖ కొత్తజాలరిపేటలో విజయనగరం జిల్లాకు చెందిన మైలపల్లి చంటి (30) హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఆదివారం రాత్రి ప్రాణహాని ఉందని సోదరి వద్ద ఆందోళన వ్యక్తం చేసిన చంటి, సోమవారం ఉదయం బీచ్లో శవమై కనిపించాడు. మెడకు నైలాన్ తాడు బిగించి, కంటి వద్ద కత్తి గాయాలతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.