హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బండారులంకలో జడ్పీ కార్యాలయానికి రంగం సిద్ధం

కోనసీమ జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటు నేపథ్యంలో బండారులంకలో నూతన జడ్పీ కార్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. అక్కడ ఉన్న 2.37 ఎకరాల జిల్లా పరిషత్ సొంత స్థలంలో భవన నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈనెల 24తో ప్రస్తుత జడ్పీ పదవీకాలం ముగియగా.. 25 నుంచి కొత్త జడ్పీ ఆవిర్భవించనుంది. అనంతరం బండారులంకలో శాశ్వత కార్యాలయ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.