KKD: పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ YCPకి గుడ్‌బై చెప్పినట్లు నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కీలక నేతగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో కూటమి ముఖ్య నేతలతో చర్చలు జరపడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన అందుబాటులో లేకపోవడంతో రాజీనామా అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
YCPకి నెక్కంటి సాయిప్రసాద్ గుడ్‌బై?


