PLD: నరసరావుపేటలో నిర్వహించిన వైసిపి సమావేశంలో మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలను ఎన్నికల కోసం మాత్రమే గుర్తు వస్తారని విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ఆయన ప్రకటనలు రాజకీయ డ్రామా అని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలపై చంద్రబాబుది రాజకీయ డ్రామా: రజిని


