విజయనగరం జిల్లా పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టులను అప్కాస్ నిబంధనలకు లోబడి అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు చైర్‌పర్సన్ కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం తెలిపారు. రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం సంబంధిత సర్టిఫికేట్ ఉండాలని సూచించారు. నెలకు రూ 18 వేలు వేతనం ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పశు సంవర్థక శాఖలో నాలుగు పోస్టులు


