హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో టీడీపీ ఎన్నికల వ్యూహం

NTR: విజయవాడలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో సమన్వయం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మార్గదర్శకత్వంలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.