GNTR: పోలకంపాడులో ఫొటో ఫ్రేమ్ వ్యాపారి కుమార్ కుటుంబం వైజాగ్ వెళ్లగా, ఆదివారం రాత్రి వారి తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు బీరువాలోని 36 గ్రాముల బంగారం, నగదును ఎత్తుకెళ్లగా, అక్కడే ఉన్న వెండి వస్తువులను వదిలేశారు. బాధితుడి ఫిర్యాదుతో సోమవారం పోలీసులు కేసు నమోదు చేసి వేలిముద్రలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలకంపాడులో ఇంట్లో భారీ చోరీ..!


