VZM: భోగాపురంలో దళిత యువకుడిని తాళ్లతో నిర్బంధించి అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై తక్షణమే స్పందించి బాధితుడికి అండగా నిలిచిన ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌ను డీవీఎంసీ సభ్యులు అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీని కలిసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సంఘటనపై వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేయడం అభినందనీయమని డీవీఎంసీ సభ్యుడు పెంకి చిట్టిబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీని అభినందించిన డీవీఎంసీ సభ్యులు


