హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయులకు డీఈవో అభినందనలు

కృష్ణా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఓలేటి ఉమా సరస్వతి (పురిటిగడ్డ ZPHS), రాజ్యలక్ష్మి (ఆకునూరు ZPHS)ను జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు అభినందించారు. సోమవారం సాయంత్రం వారు డీఈవోను మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యా ప్రమాణాల పెంపునకు మరింత కృషి చేయాలని సూచించారు.