కృష్ణా జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 15 వరకు అవకాశం ఉందని ఆర్ఐవో సరళకుమారి తెలిపారు. జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కడా అధ్యాపకుల కొరత లేదని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒప్పంద, అతిథి అధ్యాపకుల అవసరం లేదని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటర్ ప్రవేశాలకు 15 వరకు అవకాశం


