చీరాల మున్సిపాలిటీ 22వ వార్డు మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు గాజుల శ్రీహరి ఆధ్వర్యంలో 100 మంది టీడీపీలో చేరారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్, AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చీరాలలో టీడీపీలో 100 మంది చేరిక


