అన్నమయ్య: సమగ్రశిక్షాలో ఖాళీగా ఉన్న సైట్ ఇంజనీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 10న ఉదయం 10 గంటలకు మదనపల్లెలోని సమగ్రశిక్షా కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీసీ అనురాధ తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు సైట్ ఇంజనీర్, మూడు డ్రాఫ్ట్ మెన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా 53 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 10న ధ్రువపత్రాల పరిశీలన


