VSP: దువ్వాడ పరిధిలో దేవధి లక్ష్మి (27) అదృశ్యమైంది. సెప్టెంబర్ 1న రాత్రి ఎన్టీఆర్ కాలనీలోని ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లేకపోవడంతో భర్త సెప్టెంబర్ 5న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ బాలకృష్ణ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9247743831, 112, 9948483015కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
దువ్వాడలో మహిళ అదృశ్యం


