NLR: పీఎం విశ్వకర్మ మంజూరుకు పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గుర్తించేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు లీడ్ బ్యాంకు డిస్టిక్ మేనేజర్ మణి శేఖర్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. మంగళవారం పొదలకూరు ఎంపీడీవో కార్యాలయం, 10న వింజమూరు ఎంపీడీవో కార్యాలయం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాలను గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పీఎం విశ్వకర్మ మంజూరుకు ప్రత్యేక శిబిరాలు'


