GNTR: అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం


