హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

ATP: విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని మంగళవారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్నారు. ఆలయ వేద పండితులు అర్చకత్వంతో ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.