కృష్ణా: కోడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఇన్‌ఛార్జ్ CEOగా బడే వారిపాలెం PACS కార్యదర్శి బడే సురేష్ బాబును జిల్లా సహకార శాఖ అధికారులు నియమించారు. సోమవారం ఆయన కోడూరు PACS CEOగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా PACS ఛైర్‌మెన్ పూతబోయిన కరుణ్ కుమార్ సురేష్ బాబును అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
కోడూరు PACS ఇన్‌ఛార్జ్ CEOగా బడే సురేష్


