ఈనెల 9న కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో 135 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. హాల్ మార్క్ గ్లోబల్ టెక్నాలజీ, ఫోన్ పే, అపోలో ఫార్మసీ తదితర సంస్థల్లో వివిధ హోదాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. టెన్త్, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కాకినాడలో జాబ్ మేళా


