హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కెనాల్‌ రోడ్డులో ఆక్రమణలు తొలగింపు

NTR: విజయవాడ వన్‌టౌన్ రథం సెంటర్‌ నుంచి కాలేశ్వరరావు మార్కెట్‌ వరకు కెనాల్‌ రోడ్డులో నిన్న సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు ఆక్రమణలు తొలగించారు. రోడ్డుపై అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలు, ఇతర వస్తువులను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వన్ ట్రాఫిక్ CI ఉమామహేశ్వరరావు, వన్‌టౌన్ SI భాగ్యశ్రీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.